March Month 4th Week current Affairs – 2020
Most important for all competitive Exams.
Free Test For every one.
1 . మార్చి 19న మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు . ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీవి రమణ ఎప్పుడు చేశారు ?
1 ) 2017
2 ) 2018
3 ) 2019
4 ) 2020
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
2 . కరోనా కేసు ఇప్పటివరకు ఏ ఖండంలో నమోదు కాలేదు ?
1 ) ఆఫ్రికా
2 ) యూరప్
3 ) దక్షిణ అమెరికా
4 ) అంటార్కిటికా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
3 . కరోనా వైరస్ పై పోరులో వార్తల్లో నిలిచిన కేకే శైలజ ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ?
1 ) తమిళనాడు
2 ) కర్ణాటక
3 ) మధ్య ప్రదేశ్
4 ) కేరళ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
4 . మార్చి 16న కరోనా టీకాను స్వీకరించిన తొలి మహిళ జెన్నిఫర్ హల్లేర్ ఏ దేశానికి చెందినవారు ?
1 ) జపాన్
2 ) చైనా
3 ) అమెరికా
4 ) ఇటలీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
5 . ఏరాష్ట్రంలో ట్రావెన్ కోర్ బోర్డులో తొలి దళిత పూజారిగా కృష్ణన్ నియమితులయ్యారు ?
1 ) తమిళనాడు
2 ) కర్ణాటక
3 ) ఆంధ్రప్రదేశ్
4 ) కేరళ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
6 . మార్చి 17న కరోనా వైరణ్ ఫుట్ బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్షియా మరణించారు . ఆయన ఏ దేశానికి చెందినవారు ?
1 ) ఇటలీ
2 ) స్పెయిన్
3 ) జర్మనీ
4 ) ఫ్రాన్స్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
7 . ప్రపంచంలో అత్యంత వృద్ధుడు బాట్ వెయిటోన్ ( 111 ఏండ్లు ) ఏ దేశానికి చెందినవారు ?
1 ) బ్రిటన్
2 ) జపాన్
3 ) అమెరికా
4 ) సింగపూర్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
8 . మార్చి 17న బెన్ని గాంట్ ఏ దేశ ప్రధానిగా నియమితుల య్యారు ?
1 ) ఇరాక్
2 ) పాలస్తీనా
3 ) ఇజ్రాయెల్
4 ) జపాన్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
9 . భారత్ సహాయంగా ఏదేశానికి 600 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసింది ?
1 ) రువాండా
2 ) మడగాస్కర్
3 ) మంగోలియా
4 ) శ్రీలంక
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
10 . దేశంలో పరిశుభ్రమైన ఎయిర్పోర్ట్ ?
1 ) శంషాబాద్
2 ) జైపూర్
3 ) ఉదయ్ పూర్
4 ) బెంగళూరు
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
11 . సీఐఏకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏరోజున తీర్మానం చేసింది ?
1 ) మార్చి 15
2 ) మార్చి 14
3 ) మార్చి 16
4 ) మార్చి 17
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
12 . కరోనా వైరస్ పై పోరాడేందుకు ఉమ్మడిగా సార్క్ దేశాల అధినే తలను ఉద్దేశించి మోదీ ఏ రోజున వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు ?
1 ) మార్చి 16
2 ) మార్చి 17
3 ) మార్చి 18
4 ) మార్చి 15
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
13 . హీరో ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టైటిల్ ను అట్లెటికో డి కోత్ కతా సాధించింది . ఆ జట్టు ఈ టైటిల్ గెలుపొందడం ఇది ఎన్నో సారి ?
1 ) మూడు
2 ) నాలుగు
3 ) ఐదు
4 ) ఆరు
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]
14 . దేశంలో తొలిసారిగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు ?
1 ) రాంచీ
2 ) కటక్
3 ) గుల్మార్గ్
4 ) లడక్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3[/bg_collapse]
15 . 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం ఎక్కడ జరుగనున్నది ?
1 ) అహ్మదాబాద్
2 ) ముంబై
3 ) బెంగళూరు
4 ) కోల్‌కతా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
16 . ప్రపంచ టీకారోజు ?
1 ) మార్చి 14
2 ) మార్చి 16
3 ) జనవరి 16
4 ) ఫిబ్రవరి 19
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
17 . ‘ ది బర్త్ ఆఫ్ సత్యాగ్రహ ‘ నవల రచయిత ?
1 ) అరుణ్ జైట్లీ
2 ) సుష్మాస్వరాజ్
3 ) జార్జిఫెర్నాండెజ్
4 ) గాంధీజీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
18 . దేశంలో తొలి పట్టణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది ?
1 ) హైదరాబాద్
2 ) మైసూర్
3 ) ఢిల్లీ
4 ) ఇండోర్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
19 . కరోనా ప్రభావంతో ఏ దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమ యంలో నగదు బదిలీ ప్రారంభించారు ?
1 ) ఫ్రాన్స్
2 ) చైనా
3 ) యూఎస్ఏ
4 ) టర్కీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
20 . మార్చి 20న నిర్భయ నిందితులను ఉరితీస్తున్న సమయంలో ఏరాష్ట్ర పోలీసులు భద్రత పర్యవేక్షించారు ?
1 ) తమిళనాడు
2 ) మధ్రప్రదేశ్
3 ) ఉత్తరప్రదేశ్
4 ) తెలంగాణ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
21 . ఖేలో ఇండియా పథకం కింద మొత్తం ఎంతమంది క్రీడాకా రులు ఎంపికయ్యారు ?
1 ) 2880
2 ) 3770
3 ) 4770
4 ) 2160
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
22 . అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు ?
1 ) థామస్ బాచ్
2 ) సెబాస్టియన్ కోయ్
3 ) సమరంబ్ ఆంటోని
4 ) ప్రఫుల్ పటేల్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
23 . నిర్భయ దోషులైన అక్షయ్ ఠాకూర్ , ముఖేష్ సింగ్ , వినయ్ శర్మ , పవన్ గుప్తాలను మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు . ఈ ఉరిశిక్షను అమలుచేసిన తలారి పవన్ జల్లాడ్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1 ) మహారాష్ట్ర
2 ) ఉత్తరప్రదేశ్
3 ) తమిళనాడు
4 ) మధ్య ప్రదేశ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
24 . మార్చి 14న అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్ సోకింది . ఏ దేశంలో ?
1 ) చైనా
2 ) ఇంగ్లండ్
3 ) ఇటలీ
4 ) దక్షిణకొరియా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
25 . శ్యామలా గోపీనాథ్ ఏ బ్యాంకు ఎండీ ?
1 ) హెచ్ డీఎసీ
2 ) యాక్సిస్
3 ) హెచ్ఎస్ బీసీ
4 ) ఆంధ్రబ్యాంక్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
26 . కిందివాటిలో సరికానిది ?
1 ) తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ మహ్మద్ కమృద్దీన్
2 ) రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ డా . రాజాసదారాం
3 ) మానవ హక్కుల కమిషన్ ప్రధాన కమిషనర్ జీ చంద్రయ్య
4 ) తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కే కవిత
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
27 . దేశవాలీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీని సౌరాష్ట్ర మొదటిసారి గెలుపొందింది . ఫైనల్ లో ఓడిపోయిన పశ్చిమబెంగాల్ జట్టు ఇప్పవరకు ఎన్నిసార్లు ఫైనల్ కు చేరింది ?
1 ) 14
2 ) 15
3 ) 16
4 ) 17
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
28 . మహిళలపై అకృత్యాలను నివారించేందుకు రూపొందించిన దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ తోపాటు ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది ?
1 ) తమిళనాడు
2 ) మధ్య ప్రదేశ్
3 ) మహారాష్ట్ర
4 ) ఉత్తరప్రదేశ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
29 . కరోనా వైరస్ ను కేంద్ర ప్రభుత్వం ఏ రోజున విపత్తుగా ప్రకటిం చింది ?
1 ) మార్చి 14
2 ) మార్చి 15
3 ) మార్చి 16
4 ) మార్చి 17
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
30 . కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ శాఖ కరోనా వైరణ్ మరణిం చినవారి కుటుంబాలకు రూ . 4 లక్షల పరిహారాన్ని ప్రకటిం చింది ?
1 ) హోంశాఖ
2 ) విపత్తుల నిర్వహణ శాఖ
3 ) ఆరోగ్యశాఖ
4 ) ఆయుష్మాన్ భారత్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
31 . కరోనా వైరస్ ఎక్కువగా ఏగ్రూప్ రక్తం కలిగిన వారికి సోకుతున్నది ?
1 ) ఎ
2 ) సీ
3 ) ఏబీ
4 ) ఓ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
32 . భాగీరథీ అమ్మ అనే వృద్ధురాలు 105 ఏండ్ల వయస్సులో నాలుగో తరగతి ఉత్తీర్ణురాలయ్యారు . ఆమెకు ఏ రాష్ట్రం నారీ శక్తి అవార్డును ప్రదానం చేసింది ?
1 ) తమిళనాడు
2 ) మధ్య ప్రదేశ్
3 ) ఉత్తరప్రదేశ్
4 ) కేరళ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
33 . శశిశేఖర్ ఏ సంస్థ సీఈఓ ?
1 ) ఎయిర్ ఇండియా
2 ) ప్రసార భారతి
3 ) బీహెచ్ఈ ఎల్
4 ) రైల్వే
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
34 . ప్రముఖ న్యాయకోవిదుడు భారతీయ అమెరికన్ ఆదిత్యా బామ్ జాయ్ ఏ దేశ పౌరహక్కుల బోర్డులో సభ్యులుగా నియ మితులయ్యారు ?
1 ) ఫ్రాన్స్
2 ) బ్రిటన్
3 ) అమెరికా
4 ) జర్మనీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
35 . ఏ సంవత్సరంలో మార్టిన్ కూపర్ సెల్ ఫోన్ ను రూపొందిం చాడు ?
1 ) 1970
2 ) 1971
3 ) 1972
4 ) 1973
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
36 . ప్రపంచంలోనే అతిపెద్ద ఈ – వ్యర్థ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1 ) రియాద్
2 ) బాగ్దాద్
3 ) దుబాయ్
4 ) మస్కట్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
37 . కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్వో ) జన వరి 24న ఎక్కడ సమావేశం నిర్వహించింది ?
1 ) వుహాన్
2 ) జింగ్
3 ) జెనీవా
4 ) రోమ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
38 . కరోనా వ్యాప్తి నివారణకు దక్షిణాఫ్రికా ఏ దేశ సరిహద్దులో ఫెన్సింగ్ నిర్మిస్తున్నది ?
1 ) జింబాంబ్వే
2 ) జాంబియా
3 ) కాంగో
4 ) రువాండా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
39 . కేంద్రప్రభుత్వం చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ ( ఎన్‌పీఆర్ ) ను ఎన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ?
1 ) 12
2 ) 11
3 ) 13
4 ) 14
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
40 . ఒలింపిక్స్ ను అత్యధికసార్లు అమెరికా నిర్వహించింది . మొత్తం ఎన్నిసార్లు ?
1 ) మూడు
2 ) నాలుగు
3 ) ఐదు
4 ) ఆరు
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
41 . 2022లో జరుగనున్న శీతాకాల ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ?
1 ) బీజింగ్
2 ) మిలాన్
3 ) లండన్
4 ) రోమ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
42 . మార్చి 20న అనారోగ్యంతో మరణించిన ప్రదీప్ కుమార్ బెనర్జీ ఏ క్రీడకు సంబంధించినవారు ?
1 ) హాకీ
2 ) ఫుట్ బాల్
3 ) వాలీబాల్
4 ) రగ్బీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
43 . ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ మూడోసారి మొదటిస్థానంలో నిలిచింది . చివరి స్థానంలో ఉన్న దేశం ?
1 ) ఆఫ్ఘనిస్థాన్
2 ) దక్షిణ సూడాన్
3 ) జింబాబ్వే
4 ) రువాండా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
44 . సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలు తీర్మానం చేశాయి ?
1 ) ఎనిమిది
2 ) తొమ్మిది
3 ) పది
4 ) పదకొండు
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
Click To Download PDF Material