Weekly Current Affairs – March – 1st Week – 2020 | Most Important For all Competitive Exams | APPSC/TSPSC/RRB/SSC and all

1 . స్వాతి మాలివాల్ ఎక్కడ మహిళా కమిషన్ చీఫ్ గా పనిచేస్తున్నారు ?

1 ) ఢిల్లీ

2 ) పుదుచ్చేరి

3 ) అండమాన్ దీవులు

4 ) లక్ష దీవులు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

2. మైఖేల్ మిచెల్ బాచిలెట్ ఏ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ?

1 ) యూఎడీపీ

2 ) యూఎస్ఆర్‌సీ

3 ) ఐఏఈఏ

4 ) ఐఎల్వ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

3 . ప్రపంచంలో అత్యంత కాలుష్య ప్రభావానికి గురవుతున్న ప్రాంతం ఘజియాబాద్ , ఢిల్లీ ఎన్నో స్థానంలో ఉన్నది ?

1 ) 6

2 ) 5

3 ) 4

4 ) 3

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

4 . కింద పేర్కొన్న అమెరికా అధ్యక్షుల్లో ఎవరు భారత్ లో పర్యటించి తాజ్ మహల్ ను సందర్శించలేదు ?

1 ) ఒబామా

2 ) ఐసన్ హోవర్

3 ) బిల్ క్లింటన్

4 ) డొనాల్డ్ ట్రంప్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

5 . ఇటీవల ట్రంప్ సందర్శించిన సబర్మతి ఆమంలో గాంధీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు ?

1 ) 1918 – 1930

2 ) 1917 – 1930

3 ) 1920 – 1930

4 ) 1916 – 1930

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

6 . ఫిబ్రవరి 24 , 25 తేదీల్లో భారత్ , అమెరికా మధ్య ఎన్ని అంశాలపై ఒప్పందం జరిగింది ?

1 ) 5

2 ) 6

3 ) 7

4 ) 8

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

7 . అల్ షబాబ్ మిలిటెంట్ గ్రూప్ ఏ దేశంలో ఉన్నది ?

1 ) దక్షిణ సూడాన్

2 ) సోమాలియా

3 ) రువాండా

4 ) కిర్గిజ్స్థాన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

8 . ప్రపంచంలోనే అత్యంత కురువృద్ధుడైన చిటిట్సు వటనాబే ( 112 ఏండ్లు ) మరణించాడు . ఆయన ఏ దేశానికి చెందినవారు ?

1 ) జర్మనీ

2 ) జపాన్

3 ) సింగపూర్

4 ) బ్రిటన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

9 . ఐక్యరాజ్యసమితి ప్రకారం . . చిన్నారుల విద్య , ఆరోగ్యం , పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించిన దేశాల జాబితాలో నార్వే మొదటి స్థానంలో ఉన్నది . చివరి స్థానంలో ఉన్న దేశం ఏది ?

1 ) చాద్ రిపబ్లిక్

2 ) సోమాలియా

3 ) నైగర్

4 ) రువాండా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

10 . జావేద్ అప్రఫ్ ఫిబ్రవరి 26న ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు ?

1 ) జపాన్

2 ) సింగపూర్

3 ) బ్రిటన్

4 ) ఫ్రాన్స్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

11 . 2026లో శీతాకాల ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించనున్నారు ?

1 ) మైసూర్

2 ) మిలాన్

3 ) రోమ్

4 ) టోక్యో

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

12 . ఆర్ మాధవన్ ఏ సంస్థకు చైర్మన్ ?

1 ) హెచ్ఎఎల్

2 ) హిందుస్థాన్ షిప్ యార్డ్

3 ) షార్

4 ) హెచ్ సీఎల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

13 . కొత్తగా తయారైన హెలికాప్టర్లను నిలిపి ఉంచే గోదామును ఎక్కడ ప్రారంభించారు ?
1 ) మైసూరు

2 ) బెంగళూరు

3 ) తిరువంతపురం

4 ) తుంబా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

14 . కింది వారిలో జాతీయ హరిత ట్రిబ్యునల్ సభ్యులు ఎవరు ?

1 ) జ్యోతీంద్రనాథ్

2 ) ప్రకాశ్ చంద్ర జైశ్వాల్

3 ) షియోకొమార్ సింగ్

4 ) పై అందరూ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

15 . 105 ఏండ్ల వయసులో 4వ తరగతి పరీక్ష రాసి ‘ మన్ కీ బాత్ ‘ కార్యక్రమంలో ప్రధాని ప్రశంసలు అందుకున్న భాగీరథి అమ్మ ఏ రాష్ట్రానికి చెందినవారు ?

1 ) తమిళనాడు

2 ) కేరళ

3 ) మధ్య ప్రదేశ్

4 ) పశ్చిమబెంగాల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

16 . అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చైర్మన్ రఫేల్ ( సిస్సీ ఏ దేశానికి చెందినవారు ?

1 ) బ్రెజిల్

2 ) అర్జెంటీనా

3 ) అమెరికా

4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

17 . ప్రపంచంలో అత్యంత వృద్దుడిగా 111 ఏండ్ల బాబ్ వీటన్ పేరొందారు . ఆయన ఏ దేశానికి చెందినవారు ?

1 ) జర్మనీ

2 ) బ్రిటన్

3 ) సింగపూర్

4 ) జపాన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

18 . గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే కేసును బ్రిటన్ ఏ దేశానికి అప్పగించింది ?

1 ) ఆస్ట్రేలియా

2 ) ఫ్రాన్స్

3 ) అమెరికా

4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

19 . ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరితమైన 30 నగరాల్లో భారత్ కు సంబంధించినవి ఎన్ని ఉన్నాయి ?

1 ) 20

2 ) 22

3 ) 21

4 ) 25

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

20 . వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామికి ఏ దేశం గౌరవ పౌరసత్వాన్ని ప్రకటించింది ?

1 ) భారత్

2 ) పాకిస్థాన్

3 ) సిరియా

4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

21 . తొలి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ప్రధాని మోదీ ఫిబ్రవరి 22న ఎక్కడ ప్రారంభించారు ?

1 ) కటక్

2 ) గువాహటి

3 ) ది పూర్

4 ) మైసూర్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

22 . బాలల ఎదుగుదల సూచీలో భారత్ స్థానం ?
1 ) 130 2 ) 131 3 ) 132 4 ) 140

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

23 . సుస్థిరాభివృద్ధిలో భారత్ స్థానం ?

1 ) 78

2 ) 79

3 ) 77

4 ) 81

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

24 . ప్రపంచంలో బాలల ఎదుగుదల సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం ?

1 ) న్యూజీలాండ్

2 ) నార్వే

3 ) ఐర్లాండ్

4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

25 . ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ ఏ నగరానికి పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు ?

1 ) బెంగళూరు

2 ) కోల్‌కతా

3 ) చెన్నై

4 ) ఢిల్లీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

26 . ఇటీవల వార్తల్లో నిలిచిన విజయ్ చౌదరి ఏ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు ?

1 ) గుజరాత్

2 ) ఉత్తరప్రదేశ్

3 ) బీహార్

4 ) కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

27 . ఫిబ్రవరి 26న జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం వార్షిక సమావేశం ఎన్నోది ?

1 ) 41

2) 42

3 ) 43

4 ) 45

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

28 . కర్ణాటక కంబళ క్రీడాకారుడు శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని ఎన్ని సెకన్లలో పూర్తిచేశారు ?

1 ) 9 . 55

2 ) 10 . 55

3 ) 11 . 65

4 ) 8 . 35

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

29 . ఫిబ్రవరి 25న మరణించిన హోస్నీ ముబారక్ ఈజిప్టు అధ్యక్షుడిగా ఎప్పుడు పనిచేశారు ?

1 ) 1981 – 2000

2 ) 1981 – 2011

3 ) 1981 – 2002

4 ) 1981 – 2014

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

30 . ఫిబ్రవరి 27న భారత్ లో పర్యటించిన మయన్మార్ అధ్యక్షుడు వినియంట్ . . భారత్ తో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు ?

1 ) ఆరు

2 ) ఏడు

3 ) ఎనిమిది

4 ) పది

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

31 . మిడతల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కు లక్షకు పైగా బాతులను ఏ దేశం అందించనున్నది ?

1 ) జపాన్

2 ) చైనా

3 ) మలేషియా

4 ) ఇండోనేషియా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

32 . భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా ఫిబ్రవరి 25న ఢిల్లీలోని ఏ పాఠశాలను సందర్శించారు ?

1 ) సర్వోదయ

2 ) వివేకానంద

3 ) విద్యా భారతి

4 ) నలంద

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

33 . ఫిబ్రవరి 27 , 28 తేదీల్లో అంతర్జాతీయ నిరాయుధీకరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు ?

1 ) జెనీవా

2 ) న్యూయార్క్

3 ) లండన్

4 ) పారిస్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

34 . ప్రధాని మోదీకి ట్రాన్సలేటర్‌గా పనిచేస్తున్న గురుదీప్ చావ్లా పార్లమెంటులో ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు ?

1 ) 1991

2 ) 1992

3 ) 1993

4 ) 1994

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

35 . కరోనాను కట్టడిచేసే మాలిక్యులార్ ల్యాబ్ ను ఎక్కడ తయారు చేస్తున్నారు ?

1 ) హైదరాబాద్

2 ) బెంగళూరు

3 ) మైసూరు

4 ) చెన్నై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

36 . ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా ఎంత ?

1 ) 30 శాతం

2 ) 40 శాతం

3 ) 50 శాతం

4 ) 60 శాతం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

37 . 2019లో చైనా స్థూల జాతీయోత్పత్తి ఎంత ?

1 ) 7 . 1 శాతం

2 ) 6 . 1 శాతం

3 ) 8 . 1 శాతం

4 ) 7 . 1 శాతం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

38 . కరోనా వైరస్ ను అరికట్టడానికి బిల్ మిళిండా గేట్స్ ఫౌండేషన్ ఎన్ని మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది ?

1 ) 100

2 ) 200

3 ) 300

4 ) 400

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

39 . 2020 , ఫిబ్రవరి 29న అమెరికా – తాలిబన్ మధ్య శాంతి ఒప్పందం ఎక్కడ జరిగింది ?

1 ) దోహా

2 ) న్యూయార్క్

3 ) పారిస్

4 ) బీజింగ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

40 . పి . కుమరన్ ఏ దేశంలో భారత రాయబారి ?

1 ) ఖతార్

2 ) సౌదీ అరేబియా

3 ) ఇరాన్

4 ) ఇరాక్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

41 . పరమ్ వీర్ సింగ్ ఏనగర కమిషనర్‌గా నియమితులయ్యారు ?

1 ) ముంబై

2 ) హైదరాబాద్

3 ) బెంగళూరు

4 ) చెన్నై

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1[/bg_collapse]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *