- ఏ దేశ పార్లమెంట్ ఎన్నికలను ఏప్రిల్ 16న నిర్వహించారు?
1) దక్షిణ కొరియా
2) ఉత్తర కొరియా
3) టర్కీ
4) సిరియా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
- కెప్లర్ టెలిస్కోప్ భూమిని పోలి ఉన్న గ్రహాన్ని గుర్తించింది. ఈ గ్రహం పేరు?
1) 1649A
2) 1649C
3) 1649B
4) 1649D
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
- ఏప్రిల్ 17న అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు?
1) ఒలెగ్ స్క్రిపోబ్కా
2) జెస్సికామేయిర్
3) ఆండ్రూ మోర్గాన్
4) పై అందరూ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
- ఎయిమ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సంయుక్తంగా రూపొందించిన కొవిడ్-19 రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి రూపొందించిన రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు?
1) ఎయిమ్స్ బీబీనగర్
2) ఎయిమ్స్ న్యూఢిల్లీ
3) ఎయిమ్స్ రిషికేష్
4) ఎయిమ్స్ భువనేశ్వర్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
- గబ్బిలం గుండె నిమిషానికి సుమారు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
1) 80
2) 500
3) 1000
4) 2000
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
- ఏప్రిల్ 16న ఏ దేశానికి భారత్ కరోనా వ్యాధి నిర్మూలన కోసం 28 లక్షల పారాసిటమాల్ మాత్రలను అందజేసింది?
1) అమెరికా
2) ఫ్రాన్స్
3) బ్రిటన్
4) రష్యా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
- ఏప్రిల్ 14న ఏ దేశంలో అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అభినందన సభ నిర్వహించారు?
1) అమెరికా
2) ఫ్రాన్స్
3) బ్రిటన్
4) సిరియా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
- కబడ్డీ ప్రపంచ కప్ టోర్నీ ఫిబ్రవరి 9 నుంచి 16 వరకు పాకిస్థాన్‌లో జరిగింది. ఈ టోర్నీ విజేత?
1) భారత్
2) థాయిలాండ్
3) పాకిస్థాన్
4) ఇరాన్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానామ్ ఏ దేశానికి చెందినవారు?
1) జింబాబ్వే
2) ఇథియోపియా
3) సిరియా
4) జపాన్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
10. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత వృద్ధి రేటు శాతం?
1) 1.1
2) 1.2
3) 1.3
4) 1.4
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
11. కేంద్రం నిషేధించిన యాప్?
1) ఆరోగ్య సేతు
2) కొవిడ్-19
3) జూమ్
4) ఏదీకాద
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]
12. దేశంలోని ప్రస్తుత జిల్లాల సంఖ్య?
1) 700
2) 600
3) 734
4) 736
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
13. కేంద్రం ఎన్ని జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా గుర్తించింది?
1) 160
2) 170
3) 180
4) 190
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
14. ఏ దేశ పార్లమెంట్లో స్థానాలు 330కు మించి ఉన్నాయి?
1) రష్యా
2) బ్రిటన్
3) ఫ్రాన్స్
4) దక్షిణ కొరియా
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
15. ఆపరేషన్ ముల్లర్‌తో సంబంధం ఉన్న దేశం?
1) సిరియా
2) ఇటలీ
3) ఆఫ్ఘనిస్థాన్
4) పాకిస్థాన్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
16. ఏప్రిల్ 1న ప్రభుత్వ రంగంలోకి ఎన్నిక బ్యాంకులు విలీనమయ్యాయి?
1) 9
2) 10
3) 11
4) 12
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
17. ఆసియాలో తొలి ఏరోస్పేస్ మ్యూజియం ఏ నగరంలో ఉంది?
1) ఢిల్లీ
2) ముంబై
3) బెంగళూరు
4) లక్నో
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
18. ప్రపంచంలోనే తొలిసారిగా ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చిన దేశం?
1) క్యూబా
2) చైనా
3) వెనెజులా
4) లక్సెంబర్గ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
19. ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
1) 117
2) 118
3) 119
4) 120
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
20. వరల్డ్ హెరిటేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 17
2) ఏప్రిల్ 18
3) ఏప్రిల్ 20
4) ఏప్రిల్ 19
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
21. 2020 ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ ?
1) భాగస్వామ్య సంస్కృతి
2) భాగస్వామ్య వారసత్వం
3) భాగస్వామ్య బాధ్యత
4) పైవన్నీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]
22. కోవిడ్-19 మహ్మరి నియంత్రణలో భాగంగా ఏ ప్రభుత్వం ఇటీవల ‘అసెస్ కరోనా’ అనే మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తుంది?
1) ఢిల్లీ
2) హర్యానా
3) తెలంగాణ
4) మహారాష్ట్ర
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
23. దేశంలోని రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాల కోసం తరలించడానికి ఏర్పాటు చేసిన యాప్ ?
1) కృషీ వాహన్
2) కృషీ రథ్
3) రైతు బండి
4) రైతు మండీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
24. బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పర్వార్ ఇటీవల ఏ సంస్థ సీఎండీగా అదనపు బాధ్యతలను తీసుకున్నాడు?
1) ఎంటీఎన్ఎల్
2) ఓఎన్జీసీ
3) బీఈసీఐఎల్
4) స్పెక్ట్రమ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
25. వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
1) పీవీ సింధు
2) విశ్వనాథన్ ఆనంద్
3) సానియా మీర్జా
4) విరాట్ కోహ్లి
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
26. 2022లో చైనాలోని హాంగ్జౌలో నిర్వహించే ఏషియన్ పారాగేమ్స్ మస్కట్‌గా దేన్ని ఎంపికచేశారు?
1) ఫీఫీ
2) కుఫీ
3) తాఫీ
4) మఫీ
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
27. ఇండియన్ టూరిజం మంత్రిత్వశాఖ వెబినార్ సిరీస్ ఈ టైటిల్ పేరుతో విడుదల చేసింది?
1) దేఖో అప్నాదేశ్
2) దేఖో అప్నా రాష్ర్ట్
3) హమారా దేశ్
4) ఏదీకాదు
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
28. గూగుల్ ఇటీవల ఆయా ప్రాంతాల్లోని ఇంటికి అవసరమైన సరుకులకు సంబంధించిన దుకాణాల సమాచారం కోసం ‘నియర్‌బై స్పాట్’ను గూగుల్ పే పరిధిలో ప్రారంభించింది. అయితే ఈ యాప్ కింది ఏ నగరంలో అందుబాటులో లేదు?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) ముంబై
4) చైన్నె
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
29. దేశంలోని ఏ రాష్ట్రంలో కొవిడ్-19 రోగులకు ఆహారం, మందులను ఇవ్వడానికి ‘కోబాట్-రోబోటిక్స్’ అనే రోబోట్‌ను ఉపయోగిస్తున్నారు?
1) జార్ఖండ్
2) ఢిల్లీ
3) హర్యానా
4) ఉత్తరప్రదేశ్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]
30. కోవిడ్-19 కరోనా వైరస్ టెస్ట్‌ల కోసం రక్త సేకరణ కోసం COVSACK కియోస్క్‌ను ఏ సంస్థ రూపొందించింది?
1) సీసీఎంబీ
2) డీఆర్డీవో
3) సీఎస్ఐఆర్
4) ఐసీఎంఆర్
[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]
Click To Download PDF Material