Weekly Current Affairs – April – 2nd Week – 2020 | Most Important For all Competitive Exams | APPSC/TSPSC/RRB/SSC and all

1 . ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే అంశంపై ఏప్రిల్ 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ సంస్థ ఆర్థిక మంత్రుల సమావేశం జరుగనున్నది ?

1 ) జీ – 5

2 ) జీ – 20

3 ) జీ – 8

4 ) ఏదీకాదు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

2 . కరోనా వైరస్ వల్ల లా డౌన్ విధించడంతో ఆగిపోయిన అన్ని కార్యక్రమాలు తిరిగి ఏ నగరంలో మొదల య్యాయి ?

1 ) బీజింగ్

2 ) న్యూయార్క్

3 ) రోమ్

4 ) వుహాన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

3 . నవంబర్ లో జరగాల్సిన 2020 ఫిఫా అండర్ – 17 టోర్నమెంట్ కరోనా వల్ల వాయిదా పడింది . మళ్లీ ఎప్పుడు ఈ టోర్నీ నిర్వహించనున్నారు ?

1 ) 2021

2 ) 2022

3 ) 2023

4 ) 2024

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

4 . రాజీవ్ గబ్బా ఎవరు ?

1 ) ఆర్థిక శాఖ కార్యదర్శి

2 ) హోం శాఖ కార్యదర్శి

3 ) కేబినెట్ సెక్రటరీ

4 ) ఏదీకాదు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

5 . మాస్క్ లేకుంటే నో పెట్రోల్ విధానం ఏ రాష్ట్రంలో అమ ల్లోకి వచ్చింది ?

1 ) తమిళనాడు

2 ) మహారాష్ట్ర

3 ) ఉత్తరప్రదేశ్

4 ) ఒడిశా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

6 . ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది తీసుకున్న ఇతివృత్తం ?

1 ) అందరికీ ఆరోగ్యం

2 ) సపోర్ట్ నర్సెస్ , మిడ్ వైవ్స్

3 ) కరోనాను అంతమొందించాలి

4 ) పైవన్నీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

7 . . కరోనాపై పోరుకు రూ . 7 . 500 కోట్ల సాయాన్ని ప్రకటిం చిన జాకో డోర్సి ఏ సంస్థ సీఈవో ?

1 ) టిక్ టాక్ ”

2 ) ట్విటర్

3 ) యూట్యూబ్

4 ) గూగుల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

8 . 2020కు గాను విజెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ?

1 ) కోహ్లి

2 ) డివిలియర్స్

3 ) బెన్ స్టోక్స్

4 ) షేన్ వాట్సన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

9 . కరోనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సార్క్ తుల అత్యవసర ఫండ్ కోసం భారత్ తరఫున ఎన్ని మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది ?

1 ) 10

2 ) 15

3 ) 18

4 ) 20

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

10 . యూఎన్‌వో ప్రకారం కరోనా ప్రభావంతో ఎన్ని కోట్ల ప్రజలు కరువు బారిన పడనున్నారు ?

1 ) 60

2 ) 70

3 ) 30

4) 50

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

11 . కరోనాపై ఉమ్మడిగా పోరాడుదామని ఏప్రిల్ 10న ఏ రెండు దేశాల ప్రధానులు అంగీకరించారు ?

1 ) ఇండియా – బంగ్లాదేశ్

2 ) ఇండియా – నేపాల్

3 ) ఇండియా – భూటాన్

4 ) ఇండియా – శ్రీలంక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

12 . సీఆర్‌పీఎఫ్ శౌర్య దివస్ ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు ?

1 ) ఏప్రిల్ 4

2 ) ఏప్రిల్ 5

3 ) ఏప్రిల్ 8

4 ) ఏప్రిల్ 9

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

13 . ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి ఏ రాష్ట్రంలో ఉంది ?

1 ) మహారాష్ట్ర

2 ) తమిళనాడు

3 ) ఉత్తరప్రదేశ్

4 ) మధ్య ప్రదేశ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

14 . కింది వాటిలో 1965లో ఏర్పడిన సంస్థ ?

1 ) ఐఏఈఏ

2 ) యూఎడీపీ

3 ) యూఎఈపీ

4 ) ఐఎంఎఫ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

15 . 2020కు గాను ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్పర్ట్ కలిగిన దేశం ?

1 ) సింగపూర్

2 ) జపాన్

3 ) హాంకాంగ్

4 ) ఫిలాండ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

16 . స్కూల్ స్ట్రైక్స్ ఫర్ క్లైమెట్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ స్థాపకు – రాలు గ్రెటా థన్ బెర్గ్ ఏ దేశానికి చెందినవారు ?

1 ) స్పెయిన్

2 ) స్వీడన్

3 ) స్విట్జర్లాండ్

4 ) అమెరికా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

17 . ప్రస్తుతం భారత్ లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి ?
1 ) 3 . 28 కోట్లు

2 ) 4 . 28 కోట్లు

3 ) 4 . 21 కోట్లు

4 ) 5 . 28 కోట్లు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

18 . మే 1 వరకు లాక్ డౌన్ ప్రకటించిన తొలి రాష్ట్రం ?

1 ) ఒడిశా

2 ) మధ్య ప్రదేశ్

3 ) మహారాష్ట్ర

4 ) పంజాబ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

19 . అత్యధిక సార్లు ఆసియా క్రీడలను థాయిలాండ్ ఐదు సార్లు నిర్వహిస్తే భారత్ ఎన్ని సార్లు నిర్వహించింది ?

1 ) 2

2 ) 3

3 ) 4

4 ) 5

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

20 . ప్రస్తుతం ఏ సంస్థలో 54 సభ్యదేశాలు ఉన్నాయి ?

1 ) కామన్వెల్త్

2) ఈయూ

3 ) అపెక్

4 ) ఒపెక్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

21 . సుస్థిరమైన వృద్ధి సాధించడానికి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఏషియాన్ సంస్థ ఎన్నో సమావే శంలో పిలుపునిచ్చింది ?

1 ) 35

2 ) 36

3 ) 37

4 ) 38

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

22 . 2022లో కామన్వెల్త్ క్రీడలను బర్మింగ్ హాంలో నిర్వ హించనున్నారు . భారత్ లో ఏ ఏడాదిలో వీటిని నిర్వ హించారు ?

1 ) 2010

2 ) 2011

3 ) 2012

4 ) 2014

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

23 . కింది వాటిలో గ్రాస్ కోర్టులో నిర్వహించే టెన్నిస్ టోర్నీ

1 ) ఆస్ట్రేలియన్ ఓపెన్

2) ఫ్రెంచ్ ఓపెన్

3 ) వింబుల్డన్

4 ) అమెరికన్ ఓపెన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

24 . కిందివాటిలో అభివృద్ధి చెందిన దేశాల సంస్థ ?

1 ) జీ – 4

2 ) జీ – 20

3 ) జీ – 5

4 ) జీ – 7

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

25 . భారతదేశానికి కింది ఏ సంస్థలో సభ్యత్వం లేదు ?

1 ) డబ్ల్యూటీవో

2 ) డబ్ల్యూహెవో

3 ) ఐఎల్

4 ) ఏపీఈసీ ( అపెక్ )

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

26 . భారత సంతతి వైద్యురాలు భాషా ముఖర్జీ 2019కు గాను ఏ దేశ మిస్ యూనివరిగా ఎంపికయ్యారు

1 ) అమెరికా

2 ) ఇండియా

3 ) ఫ్రాన్స్

4 ) బ్రిటన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

27 . భారత్ ఉచితంగా 84 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను ఏ దేశానికి పంపించింది ?

1 ) అమెరికా

2 ) బ్రిటన్

3 ) ఫ్రాన్స్

4 ) ఇజ్రాయెల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

28 . హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకాన్ని నిలిపివేసిన దేశం ?

1 ) ఫ్రాన్స్

2 ) చైనా
3 ) జపాన్

4 ) జర్మనీ

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

29 . రెండుసార్లు ఒలింపిక్స్ లో పాల్గొని స్వర్ణం సాధించిన డొనాటో సాచియా . . . . . కరోనాతో మరణించారు . ఈమె ఏ దేశానికి చెందినవారు ?

1 ) జపాన్

2 ) జర్మనీ

3 ) ఇటలీ

4 ) అమెరికా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

30 . ఏ దేశంలో కరోనా రోగులకు రోబోలతో సేవలు అంది స్తున్నారు ?

1 ) చైనా

2 ) స్పెయిన్

3 ) ఇటలీ

4 ) జపాన్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

31 . ఏప్రిల్ 10న ఏపీ కన్నికల ప్రధాన కమిషనర్ గా ఎస్ ఈసీ కనగరాజ్ నియమితులయ్యారు . ఈయన ఏ రంగానికి చెందినవారు ?

1 ) వైద్యం

3 ) ఆర్థిక

4 ) న్యాయశాస్త్రం

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 4 [/bg_collapse]

32 . 6 . 2 టన్నుల డ్రగ్స్ ను భారత్ ఏ దేశానికి సరఫరా చేసింది ?

1 ) శ్రీలంక

2 ) మాల్దీవులు

3 ) బంగ్లాదేశ్

4 ) నేపాల్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 3 [/bg_collapse]

33 . యోవెరి ముసెవెణి ఏ దేశ అధ్యక్షుడు ?

1 ) ఉగాండా

2 ) రువాండా

3 ) అంగోలా

4 ) బాలి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 1 [/bg_collapse]

34 . ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవీ కాలాన్ని మూడేండ్లకు తగ్గించారు ?

1 ) తమిళనాడు

2 ) ఆంధ్రప్రదేశ్

3 ) తెలంగాణ

4 ) ఉత్తరప్రదేశ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]Option – 2 [/bg_collapse]

Click To Download PDF Material

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *