
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమల స్థాపన కొరియా కంపెనీ తో 900 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరింది.
2020 సంవత్సరంలో ప్రత్యక్షంగా 12 వేల ఉద్యోగాలను కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
ఈ టెక్స్టైల్ పార్క్ లో ఈ కంపెనీకి అనుబంధంగా వేలాది కుటీర పరిశ్రమలు వెలువడి లక్షలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.
Click To Download Official Information
Download Official PDF