Today’s current affairs Rapid Questions and pdf

▪️Today current affairs & Job updates video:

కరెంట్ అఫైర్స్ మీకోసం

  1. ఇటీవల UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్కు చెందిన దేనిని చేర్చారు: అస్సాం సమాధులు(మోయిదమ్)
  2. పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన బిహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ (షూటింగ్)
  3. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల గుర్తించిన మొక్కలకు ఎవరి పేరు పెట్టారు: BSI శాస్త్రవేత్త డాక్టర్ సుధానే శేఖర్ దాస్
  4. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది HIV బాధితులు ఉన్నట్లు UN నివేదిక తెలిపింది: 4 కోట్ల మంది
  5. ఉపరోడాన్ ట్యాప్రోబానికస్ (శ్రీలంక బుల్ ఫ్రాగ్) అనేది ఇటీవల ఎక్కడ కనిపించింది: కర్ణాటకలోని బస్తూరు
  6. ఇటీవల భారత్లో పర్యటించిన బ్రిటన్ విదేశాంగమంత్రి: డేవిడ్ లామి
  7. వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ -2034ను ఏ సిటీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది: సాల్ట్ లేక్ సిటీ(USA)
  8. మొదటి ఒలింపిక్స్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ -2025ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది: సౌదీ అరేబియా
  9. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, YSR హెల్త్ వర్సిటీ పేరు మార్పు
  10. కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో ఏ ఖనిజ నిల్వలు గుర్తించారు: లిథియం
  11. 2024-25లో భారత జీడీపీని FICCI ఎంతగా అంచనా వేసింది: 7శాతం
  12. ఇటీవల వార్తల్లో నిలిచిన మష్కో పిరో తెగ ఎక్కడ నివసిస్తుంది: పెరూలోని అమెజాన్ అడవుల్లో
  13. చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీని ఏ దేశంలో ప్రారంభించింది: ఆస్ట్రేలియా(సిడ్నీ)
  14. ఇటీవల మరణించిన ఒడిశాకు చెందిన పద్మశ్రీ గ్రహిత(2019) కమలా పూజారి ఎందులో ప్రావీణ్యులు: సేంద్రియ వ్యవసాయం
  15. పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసి ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తక రచయిత: ఆర్. బాలసుబ్రహ్మణ్యం
  16. విశ్వక్రీడల్లో పతకం సాధించేందుకు భారత్ ఏ పేరుతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పించింది: టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం
  17. హంగేరియన్ ఫార్ములా 2 విజేత: కుష్ మైని
  18. ఒలింపిక్ ఆర్డర్ అవార్డును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎవరికి ప్రదానం చేసింది: అభినవ్ బింద్రా
  19. రిమోట్తో మెదడును కంట్రోల్ చేసే ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నది: దక్షిణ కొరియా సైంటిస్టులు
  20. ఎస్తోనియా ప్రధానిగా ఎన్నికైనది: క్రిస్టన్ మిచెల్

▪️ Current affairs PDF Click To download

▪️ Thank you

▪️ Telegram Group link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *