
Today currentaffairs short notes Most important for all competitive exams
ప్రతిరోజు ఇలాంటి ప్రశ్నలు మరియు సమాధానాలు మన యొక్క వెబ్సైట్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు చదివి తెలుసుకోవచ్చు.
- సుప్రీం కోర్టు ఏర్పడి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఎంత విలువైన వెండి నాణెం విడుదల చేయాలని నిర్ణయించింది: రూ.75
- కె. సరస్వతి అమ్మ అవార్డు ఎవరికి లభించింది: పి.గీత
- మహిళా ఉద్యోగులకు రుతుక్రమ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించినది: సుప్రీంకోర్టు
- బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 10వ సమావేశం ఎక్కడ జరిగింది: రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్
- మొండి బ్యాక్టీరియాను గుర్తించే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసినది: కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు
- ఝార్ఖండ్ హైకోర్టు 15వ చీఫ్ జస్టిస్ గా ఎవరిని నియమించారు: డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి
- తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమితులైనది: సుదర్శన్ రెడ్డి
- జాంబియాలో లిథియం నిల్వల అన్వేషణ కోసం ఏ భారత సంస్థ లైసెన్స్ పొందింది: నవ లిమిటెడ్కు చెందిన మాంబా కాలరీస్ లిమిటెడ్
- అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నది: లియాండర్ పేస్
- జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి సలహాదారుగా కేంద్రం ఎవరిని నియమించారు: సౌమ్యా స్వామినాథన్.
అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
CLICK HERE for Daily Current Affairs Tests
CLICK HERE for General knowledge tests
Follow Official (This) Website
మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
ఇలాంటి మరెన్నో
ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
జనరల్ అవేర్నెస్ టెస్టు లు
డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
విద్యా ఉద్యోగ సమాచారం
కెరీర్ సక్సెస్ గైడెన్స్
ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
అన్ని రకాల పరీక్షల ఫలితాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
ధన్యవదాలు