
నిరుద్యోగులకు ప్రభుత్వం GOOD NEWS
TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. DECలో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని కోరారు. అంతకుముందు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో చర్చించిన భట్టి.. పరీక్ష వాయిదాపై సానుకూలంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. త్వరలో వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో ఉ. 10 నుంచి సా.5 వరకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఇప్పటికే నిపుణులను ఎంపిక చేశాం’ అని భట్టి వివరించారు.
Join Telegram For more updates
ఇలాంటివి మరెన్నో
ప్రభుత్వ ప్రైవేట్ & ఉద్యోగాలు
కరెంట్ అఫైర్స్ ఉచిత పరీక్షలు
జనరల్ నాలెడ్జ్ పరీక్షలు
సాధారణ అవగాహన పరీక్షలు
రోజువారీ కరెంట్ అఫైర్స్ సమాచారం
ఎడ్యుకేషన్ జాబ్ సమాచారం
కెరీర్ సక్సెస్ గైడెన్స్
ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నవీకరణలు
అన్ని రకాల పరీక్షల ఫలితాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ హెచ్చరికలు
మా వెబ్సైట్ని అనుసరించడం ద్వారా మీరు వీటన్నింటినీ పొందవచ్చు.
పైన పేర్కొన్నవన్నీ పొందడానికి వెంటనే నోటిఫికేషన్లను ఆన్ చేయండి.
ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి
ధన్యవాదాలు