
TELANGANA government job calendar lab technician jobs notification -2024
1,280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంతకుముందే నోటిఫికేషన్ విడుదల చేసింది. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ క్రింద ఉంటుంది చెక్ చేసుకోండి.
2,030 మంది స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి పది రోజుల్లో.. ఈ నెలాఖరుకల్లా ఫార్మాసిస్టుల సెలక్షన్కు కూడా.. మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖలో 4వేల పోస్టులకు నోటిఫికేషన్లు
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు.
వైద్య ఆరోగ్యశాఖలో 1,280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
2,030 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి పదిరోజుల్లోపే నోటి ఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి ఈ నెలాఖ రుకల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 4వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం లభించింది.
కాగా, వైద్యశాఖలోని స్టాఫ్న ర్లు, ల్యాబ్ టెక్నిషీయన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు సెప్టెంబరులో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలండర్లోనే ప్రకటించింది.
Official Notification for lab technician
Official Notification for staff nurse
• Share this information with your friends.