ఓయూలో పార్టెం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు
ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ కళాశాలలోని హిస్టరీ విభా గంలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖా స్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఏ హిస్టరీ కోర్సు ను బోధించేందుకు అర్హులైన వ్యక్తులను దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.
హిస్ట రీ సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేయడంతో పాటు నెట్, సెట్లో అర్హ త సాధించడం లేదా పీహెచీ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్య ర్థులు ఈనెల 7వతేదీ సాయంత్రం 5 గంట లలోపు తమ దరఖాస్తులను తమ కార్యాల యంలో అందజేయాలని సూచించారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామ కాలు చేపడతామని స్పష్టం చేశారు.