Telangana district jobs | teacher jobs district wise | district level teacher jobs

దరఖాస్తుల ఆహ్వానం

మేడిపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 2024 -05 విద్యా సంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగసుధారాణి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గంటల ప్రాతిపదికన 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ తరగతులు బోధించడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ చేసినవారు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 28 లోగా పాఠ శాల పని వేళలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డీ నాగసుదారాణి తెలిపారు.

మరింత సమాచారం కోసం మొబైల్ నంబర్ (9573489137) ను సంప్రదించాలని ఆమె సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *