Teaching jobs recruitment in Telangana | district wise jobs in Telangana

Teaching jobs recruitment in Telangana | district wise jobs in Telangana

టీచింగ్ పోస్టులకు ఆహ్వానం

మహబూబాబాద్ జిల్లాలోని, తెలంగాణ మైనారిటీస్ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న టీ చింగ్ పోస్టులు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఈనెల 10 నుండి 18 వరకు స్వీకరించుబడును.

అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. జిల్లా నివాసులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తుల కోసం సన సెక్యూరిటీ ప్లేస్మెంట్స్ ఏజెన్సీ, ఆపోజిట్ నోర్ మస్జిద్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు తాళ్లపూసపల్లి రోడ్డు మహబూబాద్ జిల్లా నందుబయోడేటాతో పాటు విద్యార్హత నాకాల కాపీలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సమర్పించవలెను.

అభ్యర్థులకు జిల్లా కమిటీ డెమో నిర్వహించి మెరిట్ లిస్టును టిజిఎంఆర్ ఈఐఎస్ హైదరాబాద్కు పంపబడును. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు వంకాయలపతి చిరంజీవి 9052174608.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *