Teacher jobs recruitment -2024 in public School
👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాp⁶లు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
🔷 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆర్కేపురం ఆర్మీ స్కూల్ లో…
సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
🔷 పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీలు: 13
- పోస్టులు: టీజీటీ, పీఆర్టీ కౌన్సెలర్, పీపీటీ, ఏవో, ఎల్డీసీ, లైబ్రేరియన్, పారామెడిక్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
🔷 దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
🔷 దరఖాస్తుకు చివరి తేదీ :
- చివరితేదీ: జూలై 15
🔷 అఫీషియల్ వెబ్సైట్ :
🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
🔷 CLICK Here for Daily Current Affairs Tests
🔷 🔷Click Here for General knowledge tests
🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏