Supreme Court jobs recruitment -2024

సుప్రీంకోర్టులో 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులు

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను  సుప్రీంకోర్టులో 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులు అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. న్యూఢిల్లీలోని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.

ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.

🔷 పోస్టుల వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టుల సంఖ్య: 80. పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

High court jobs with inter notification details

RBI jobs recruitment details

ప్రభుత్వ సంస్థ అయిన BEML లో భారీగా ఉద్యోగాలు

🔷 అర్హత వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

🔸Join Watsaap Channel

🔷 వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులు.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి రిలాక్సేషన్ వర్తిస్తుంది.

🔷 జీతం: నెలకు 46,210/-

🔷 ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం:రాతపరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు..

Join Our Telegram group

🔷 పరీక్ష వివరాలు :-
ఈ ఉద్యోగాలకు పరీక్ష ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది

🔷 పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ , పరీక్షలోని మార్కులు, పరీక్ష నిర్వహణ సమర సమయము పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.

🔷 దరఖాస్తు విధానము :-

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

🔷 దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 12.09.2024    ఈ తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చేయలేరు కాబట్టి వెంటనే ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చదివి వెంటనే అప్లై చేయండి.

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్  & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 CLICK HERE for Daily Current Affairs Tests

🔷 CLICKHERE for General knowledge tests

🔸 Join Telegram group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *