State Bank of India recruitment -2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను SBI State Bank of India అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)…రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న స్పెషలిస్ట్ క్యాడ ర్(ఎస్సీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

🔷 పోస్టుల వివరాలు :-

స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
ఈ నోటిఫికేషన్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిటర్)(కాంట్రాక్ట్): 2 పోస్టులను భర్తీ చేయనున్నారు

🔷 అర్హత వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును అనుసరించి బ్యాంకింగ్/బీఎఫ్ఎస్ఐ సంస్థల్లో సంబంధిత విభాగంలో కనీసం 3 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

Follow Official (This) Website

🔷 వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు వయస్సు 38 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

  1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిటర్) (కాం ట్రాక్ట్): 3 పోస్టులు వయసు: 33 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. మేనేజర్(ఐఎస్ ఆడిటర్) (రెగ్యులర్): 4 పోస్టులు వయసు: 28 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

4. డిప్యూటీ మేనేజర్(ఐఎస్ ఆడిటర్) (రెగ్యులర్): 7 వయసు: 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి

🔷 ఎంపిక విధానం :-
కాంట్రాక్ట్ పోస్టులకు షార్ట్స్టింగ్,

ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ద్వారా, రెగ్యులర్ పోస్టులకు షార్టస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Join Our Telegram group

🔷 పరీక్ష వివరాలు :-
ఈ ఉద్యోగాలకు పరీక్ష ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది

🔷 పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ , పరీక్షలోని మార్కులు, పరీక్ష నిర్వహణ సమర సమయము పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.

🔷పని ప్రదేశం:

ముంబై/ హైదరాబాద్/మొబైల్ డ్యూటీ

🔷 దరఖాస్తు విధానము :-
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

🔷 దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 24 ఈ తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చేయలేరు కాబట్టి వెంటనే ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చదివి వెంటనే అప్లై చేయండి.

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్  & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 CLICK HERE for Daily Current Affairs Tests

🔷 CLICK HERE for General knowledge tests

🔷 Follow Official (This) Website

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸Join Watsaap Channel

🔸Join Watsapp Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *