సమగ్ర శిక్ష అభియాన్ లో భారీ ఉద్యోగ మేళా..!!
383 – ఖాళీలు ( కాంట్రాక్ట్ ప్రాతిపదికన )
అర్హత : 10 to Degree
Role : కోఆర్డినేటర్, డీఈవో, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు, సిస్టం అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్
దరఖాస్తు ప్రారంభం తేదీ : 18 నవంబర్ 2019
చివరి తేదీ : 23 నవంబర్ 2019
పరీక్ష విధానం : Online Exam
పరీక్ష తేదీ : డిసెంబర్ రెండవ వారం