Click Below link to download
Thank you
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులంతా కూడా ఈ ఉద్యోగాలకు తప్పకుండా అప్లై చేయాలి.
ఏ జోన్ లో ఉన్న అభ్యర్థులకు అదే జోన్లు ఉద్యోగం అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది.
మొత్తం తొమ్మిది వేలకు పైగా దేశవ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి.
దయచేసి పైన ఇవ్వబడిన పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి.
రెగ్యులర్ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అంతేకాకుండా మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగించుకోండి.
దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులకు షేర్ చేయండి థాంక్యూ.