
రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ మీకు అందజేయడం జరుగుతుంది.
ఎవరైతే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ప్రీవియస్ పేపర్స్ ని చదవాలి.
ప్రీవియస్ పేపర్స్ చదవడం వలన ప్రశ్నల సరళి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తున్నా యి అనే వివరాలు కచ్చితంగా మనకు అర్థమవుతాయి.
పీకే ఫిలిం క్రింద ఇవ్వడం జరిగింది క్రింద ఇవ్వబడిన లింకు పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా.
Thank you