Railway recruitment cell Jobs -2024

Railway recruitment cell Jobs -2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాp⁶లు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

🔷 పోస్టుల వివరాలు :-

ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు . ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ట్రిమ్మర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ తదితర ఖాళీలు ఉన్నాయి

🔷 అర్హత :-

సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో 10త్, లేదా ఇంటర్ తో ఐటిఐ చదివిన అభ్యర్థులు అర్హులు

🔷 వయో పరిమితి :-

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకున్న వారు 18 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారై ఉండాలి

🔷 ఎంపిక విధానం :-

వీటికి కేవలం అకాడమిక్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

🔷 పరీక్ష వివరాల :-

ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్ష నిర్వహించడం జరగదు

🔷 పరీక్ష సిలబస్ :-

వీటికి ఎలాంటి పరీక్ష నిర్వహించడం జరగదు

🔷 దరఖాస్తు విధానము :-

ఈ ఉద్యోగాలకు తగిన అర్హత కలిగిన అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నీ విజిట్ చేసి నోటిఫికేషన్ లోనే పూర్తి వివరాలు చదివి నోటిఫికేషన్కు జత చేయబడిన అప్లికేషన్ ఫామ్ నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

🔷 దరఖాస్తుకు చివరి తేది :-

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది.

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

Official Notification

Apply Online

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 Daily Current Affairs Tests

🔷Click Here for General knowledge tests

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸join Watsaap Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *