ఎన్సీసీఆర్, చెన్నైలో 42 పోస్టులు
ఉద్యోగాలు
ఎన్సీసీఆర్, చెన్నైలో 42 పోస్టులు
చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్సీసీఆర్).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3-01, ప్రాజెక్ట్ సైంటిస్ట్2-12, ప్రాజెక్ట్ సైంటిస్ట్1 -18, సీనియర్ రీసెర్చ్ ఫెలో-10, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-01.
» విభాగాలు: మెరైన్ బయాలజీ, రిమోట్ సెన్సింగ్ జీఐఎస్, డేటా బేస్, కంప్యూటర్ సైన్స్, కోస్టల్ హజార్డ్-మ్యాపింగ్, కోస్టల్ డైనమిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెరైన్ స్ట్రక్చర్ తదితరాలు
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీహెచ్ఎ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎన్సీసీఆర్, ఎన్ఐఓటీ క్యాంపస్, రెండో అం తస్తు, వెలచ్చేరి-తాంబరం మెయిన్ రోడ్, పల్లికరణై, చెన్నై చిరునామకు పంపించాలి.
🔷 చివరి తేదీ :- 06.09.2024.