🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను తపాలా శాఖ అనగా పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది.
🔷 పోస్టుల వివరాలు :-
ఈ నోటిఫికేషన్ ఫ్రాంచైజ్ అవుట్ లెట్ ( పోస్టల్ ఏజెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
🔷 అర్హత :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు 8 వ తరగతి చదివిన వారందరూ అర్హులు. ఆ పైన చదివిన వారు కూడా అర్హులే.
🔷 వయో పరిమితి :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులందరూ కూడా అర్హులు.
🔷 ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు సర్టిఫికెట్స్ చూసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది
🔷 పరీక్ష వివరాల :-
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం జరగదు
🔷 పరీక్ష సిలబస్ :-
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు
🔷 దరఖాస్తు విధానము :-
అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ క్రిందనే ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
🔷 దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి సంబంధిత పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు
🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.⬇️
🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ టెస్టు లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
🔷 Click Here for Daily Current Affairs Tests
🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవాదాలు 🙏