నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 ఖాళీలు
✳️గోరఖ్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్- నార్త్ ఈస్ట్రన్ రైల్వే…. ఎన్ఐఆర్ పరిధిలోని కింద పేర్కొన్న యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
➡️వర్క్షాప్/యూనిట్: మెకానికల్వర్క్షాప్ (గోరఖ్పూర్), సిగ్నల్ వర్క్షాప్(గోరఖ్పూర్ న్మెంట్), బ్రిడ్జ్ వర్క్ షాప్(గోరఖ్ పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్షాప్(ఇజ్జత్నగర్), డీజిల్ షెడ్(ఇ జ్జత్నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్నగ ర్), క్యారేజ్ అండ్ వ్యాగన్(లఖ్నవూ జంక్షన్), డీజిల్ షెడ్(గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్(వారణాసి)
➡️పోస్టు: యాక్ట్ అప్రెంటిస్
➡️ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్,
పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకా నిక్ డీజిల్, ట్రిమ్మర్.
➡️అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
➡️వయోపరిమితి: 2024 జూన్ 12 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
➡️శిక్షణ వ్యవధి: ఒక ఏడాది
➡️ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీ క్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా
➡️దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్య ర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 11
★ Thankyou
★ Please share it with your Friends