Navarana jobs recruitment in various departments

ఎన్ఎండీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) కాంట్రాక్టు పద్ధతితో ఉద్యో గాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.

✳️పోస్టులు :-

సివిల్-9, మెకానికల్-5, పర్సనల్-21, ఎలక్ట్రికల్-3, మెటీరియల్ మేనేజ్మెంట్-1, సర్వే-2, కంప్యూటర్ అండ్ ఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీ-4, సేఫ్టీ-8, ప్రాజెక్ట్ మానిటరింగ్ సెల్-13, లా-11, ఎన్విరా న్మెంట్-2, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ -2 పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పింది.

✳️అర్హత:

గ్రాడ్యుయేషన్ లేక డిప్లొమా కలిగి, గరిష్ట వయసు 45 ఏండ్లకు మించ కుండా ఉండాలని స్పష్టంచేసింది.

✳️ అప్లికేషన్ :- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరా లకు వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించింది.

✳️ Official website

✳️ Online application link

✳️thank you

✳️ Share this information with your Friends.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *