👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి
🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్లో 144 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఈ ఉద్యోగాలను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)కు చెందిన నేష నల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్ఎంఎల్), జంషెడ్పూర్లో.. నాన్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.
🔷 పోస్టుల వివరాలు :-
మొత్తం పోస్టుల సంఖ్య: 144.
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాలైనటువంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు: మైనింగ్ ఓవర్మ్యాన్-67, మ్యాగజైన్ ఇన్ఛార్జ్-09, మెకానికల్ సూపర్ వైజర్-28, ఎలక్ట్రికల్ సూపర్వైజర్-26, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్-08, జూనియర్ మైన్ సూపీరియర్-03, మైనింగ్ సర్దార్-03.
🔷 అర్హత వివరాలు :-
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా(మెకానికల్/మైనింగ్/ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
🔷వేతనం: నెలకు మైనింగ్ సర్దార్ పోస్టుకు రూ.40,000, మిగతా పోస్టులకు 50,000.
Follow Official (This) Website
🔷 వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే వయసు: 05.08.2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీసెమెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయో పరిమితి ఉంటుంది.
🔷 ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔷 పరీక్ష వివరాలు :-
ఈ ఉద్యోగాలకు పరీక్ష ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది
🔷 పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ , పరీక్షలోని మార్కులు, పరీక్ష నిర్వహణ సమర సమయము పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.
🔷 దరఖాస్తు విధానము :-
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.
🔷 దరఖాస్తుకు ముఖ్యమైన తేదిలు :-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.07.2024.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.08.2024. ఈ తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చేయలేరు కాబట్టి వెంటనే ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చదివి వెంటనే అప్లై చేయండి.
🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
🔷 CLICK HERE for Daily Current Affairs Tests
🔷 CLICKHERE for General knowledge tests
🔷 Follow Official (This) Website
🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏