National Highways authority of India recruitment -2024 | Latest jobs with Inter degree

జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగావకాశాలు

కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 29 : జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పి స్తున్నట్టు ఆ సంస్థ సీనియర్ మేనేజర్ మురళీ ధర్ శ్రీవాస్తవ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

🔷 పోస్టులు :-

జనరల్ Jobs మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఖాళీ ఉండగా, వీటిని బీటెక్ సివిల్ పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్హెచ్ఎఐ నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 56 ఏళ్లకు మించకూడదని సూచించారు.

🔷జీతం :- జనరల్ మేనేజర్ పోస్టులకు ₹1,23,100 నుంచి ₹2,15,900, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు ₹78,800 నుంచి ₹2,09,200, మేనేజర్ పోస్టుకు 767,700 నుంచి ₹2,08,700 వరకు వేతనం ఉంటుందని వెల్లడిం చారు. ఆన్లైన్లో

🔷 OFFICIAL WEBSITE

అనే వెబ్సైట్లో సెప్టెంబర్ 23 వరకు, ఆఫ్లై న్లో డీజీఎం హెచ్ఎర్ అడ్మిన్, 3, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ప్లాట్నెంబర్ జీ.5, 6, సెక్టార్ 10, ద్వారక, కొత్త ఢిల్లీ- 110075 అనే చిరునామాకు అక్టోబర్ 22 వరకు పంపవచ్చని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *