National Highways authority of India recruitment – 2024
ఎన్హెచ్ఐఐలో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఎఐ)… డీపీఆర్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన దరఖాస్తులు కోరుతోంది.
★ఖాళీలు 38
- ప్రిన్సిపల్ డీపీఆర్ ఎక్స్పర్ట్: 5 పోస్టులు
- సీనియర్ హైవే ఎక్స్పర్ట్: 5
- రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్: 5
- ట్రాఫిక్ ఎక్స్పర్ట్: 5
- ఎన్విరాన్మెంట్/ఫారెస్ట్ స్పెషలిస్ట్: 5
- ల్యాండ్ అక్విజిషన్ ఎక్స్పర్ట్: 5
- జియో టెక్నికల్ ఎక్స్పర్ట్: 5
- బ్రిడ్జ్ ఎక్స్పర్ట్: 2
- టన్నెల్ ఎక్స్పర్ట్: 1
★అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
★ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 18
★ Thankyou
★ Please share it with your Friends