Ministry of defence recruitment -2024

భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం.. కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్(సీజీఈపీటీ) -01/2025 బ్యాచ్ ద్వారా నావిక్(జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరు తోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 320

పోస్టుల వివరాలు

» నావిక్(జనరల్ డ్యూటీ): 260 (రీజియన్/జోన్ వారీ ఖాళీలు: నార్త్-77, వెస్ట్ -66, నార్త్ ఈస్ట్-68, ఈస్ట్-34, నార్త్ వెస్ట్-12, అండమాన్-నికోబార్-03.

» యాంత్రిక్(మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60.

» అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి(మ్యాథ్స్/ఫిజిక్స్), యాంత్రిక్ పోస్టు లకు పదో తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

22 సంవత్సరాలూ ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.

» వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు 5.29,200.

» ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 13.06.2024.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.07.2024.

» పరీక్ష తేదీలు/ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: స్టేజ్-1 సెప్టెంబర్ 2024; స్టేజ్ -2: సెప్టెంబర్2024 , స్టేజ్-2 :-2025 ఏప్రిల్

Official Website

Official notification

★ Thank you

★ please share it with your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *