మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్-8, అసోసియేట్ ప్రొఫెసర్-2, అసిస్టెంట్ ప్రొఫెసర్-28, ట్యూటర్- 4, జూనియర్ రెసిడెంట్-18, సివిల్ అసిస్టెంట్ సర్జన్-7 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందిని 5 లేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తులను నేటి నుంచి 20వ తేదీ వరకు ఉదయం ధంన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య కాలేజీలో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు తెలి పారు. 21వ తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు
వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.