Management trainee jobs recruitmet-2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-

సెయిల్ లిమిటెడ్ లో 249 మేనేజ్మెంట్ ట్రెయినీ ( టెక్నికల్) పోస్టులు

🔷 పోస్టుల వివరాలు :-

మొత్తం ఉద్యోగాల్లో అర్రిజర్వుడు 103, ఓబీసీ (ఎన్సీఎల్)లకు 67, ఎస్సీలకు 37, ఎస్టీలకు 18, ఈడబ్ల్యూఎస్లకు 24 కేటా యించారు.

🔷 అర్హత :-

అభ్యర్థులు పోస్టును బట్టి కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ బ్రాంచితో ఇంజినీరింగ్ డిగ్రీ 65 శాతం మార్కులతో పాస వ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్మెం టల్ అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది.

🔷 వయో పరిమితి :-

దరఖాస్తుదారుల వయసు 25,07,2024 నాటికి 28 సంవత్సరాలు మించకూ డదు. గరిష్ట వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీ డీలకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.

🔷 ఎంపిక విధానం :-

గేట్-2023 స్కోరు, అంతకుముందు సంవత్సరాల స్కోర్లను పరిగణనలోకి తీసు కోరు. ఆన్లైన్ దరఖాస్తులో గేట్-2024 అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్ మీద ఉండే రిజిస్ట్రేషన్ నంబర్ను రాయాలి.

🔷 పరీక్ష వివరాల :-

గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు

🔷ఎంపిక ప్రక్రియ :-

గేట్-2024 స్కోరు ఆధారంగా అభ్యర్ధులను గ్రూప్ డిస్కషన్ (జీడీ)/ ఇంటర్వూ ్యలకు కేటగిరీల వారీగా 1.12 నిష్పత్తిలో షార్ట్స్ట్ చేస్తారు. జీడీ, ఇంటర్వ్యూల సమాచారాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అభ్యర్థుల ఈమెయిల్/ ఫోన్ నంబ ర్లకూ తెలియజేస్తారు.

  • జీడీ, ఇంటర్వ్యూల్లో ఇద్దరు అభ్యర్ధులకు ఒకేలా మార్కులు వస్తే గేట్- 2024లో ఎక్కువ స్కోరు సాదించిన వారిని తుది ఎంపిక చేస్తారు. * జీడీ/ ఇంటర్వ్యూల్లో అర్రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం కనీ సార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్సీఎల్)/ పీడబ్ల్యూబీడ్ లకు 40 శాతం సరిపోతుంది.
  • మేనేజ్మెంట్ ట్రెయినీ (టెక్నికల్)గా ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది.

ఈ సమయంలో రూ.50,000 మూలవేతనంగా అందజేస్తారు. దీన్ని విజయవం తంగా పూర్తి చేసిన వారిని అసిస్టెంట్ మేనేజర్గా నియమించి రూ.60,000 వేతనంగా చెల్లిస్తారు. దీంతోపాటుగా డియర్నెస్ అలవెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, హౌసింగ్/ హెచ్ఎస్ఏ, ఉచిత వైద్యం లాంటి సదుపాయాలూ ఉంటాయి.

🔷 దరఖాస్తు విధానము :-

  • ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను మాత్రమే రాయాలి వీటిని కనీసం ఏడాది మార్చకూడదు. * ఎంపికైన వారిని దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది.
  • ఎంపికైన వారికి నాలుగేళ్లు, డిపార్ట్మెంటల్ అభ్యర్ధులకు రెండేళ్లు ఎలాంటి బదిలీలూ ఉండవు.

🔷 దరఖాస్తుకు చివరి తేది :-

25.07.2024, 25

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

Official website

Apply Online

🔷 డైలీ ప్రాక్టీస్ టెస్టు లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది⬇️

🔷 Click here for Daily Current Affairs Tests

🔷Click Here for General knowledge tests

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group
🔸 Join watsaap group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *