Life insurance corporation of India recruitment -2024

👋Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి

Life insurance corporation of India recruitment -2024

🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను ఎస్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.

🔷 పోస్టుల వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఎసీ హెచ్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 జేఏ ఖాళీలున్నాయి

🔷 అర్హత వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కనీస 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూ టర్ సిస్టమ్స్ ఆపరేటింగ్, వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Follow Official (This) Website

🔷 వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు వయస్సు 21 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులు.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి రిలాక్సేషన్ వర్తిస్తుంది.

🔷 జీతం : పనిప్రదేశం ఆధారంగా నెలకు రూ.32,000 నుంచి .35,200/-

🔷 ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు

సెలెక్షన్: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫి కేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

Join Our Telegram group

🔷 పరీక్ష వివరాలు :-

ఎగ్జామ్ ప్యాటర్న్: ఇంగ్లీష్

లాంగ్వేజ్ (40 ప్రశ్నలు 40 మార్కులు), లాజికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు 40 మార్కులు), జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు 40 మార్కులు), కంప్యూటర్ స్కిల్ (40 ప్రశ్నలు 40) మార్కులు) ఉంటాయి.

🔷 పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ , పరీక్షలోని మార్కులు, పరీక్ష నిర్వహణ సమర సమయము పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.

🔷 దరఖాస్తు విధానము :-
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అభ్యర్థులు ఎల్ఎసీ హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆగస్టు 14 వరకు దరఖా స్తు చేసుకోవచ్చు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

🔷 దరఖాస్తుకు చివరి తేది :-
అభ్యర్థులు ఎల్ఎసీ హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆగస్టు 14 వరకు దరఖా స్తు చేసుకోవచ్చు

🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-

OFFICIAL NOTIFICATION

OFFICIAL WEBSITE

🔷 అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్  & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది

🔷 CLICK HERE for Daily Current Affairs Tests

🔷 CLICKHERE for General knowledge tests

🔷 Follow Official (This) Website

🔷మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

🔸 Join Telegram group

🔸Join Watsaap Channel

🔸Join Watsapp Group

🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
▪️ ధన్యవదాలు 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *