
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్(ఓఎఫ్ ఎంకే)లో ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన టూల్ డిజైనర్(మెకానికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య: 02.
»వేతనం: నెలకు రూ.30,000.
»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్(మెకానికల్ )లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు : 27.01.2025 : 63 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: షార్టస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్/హెన్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ-502205 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 16.02.2025.