latest police jobs notifications 2024

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 128

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)… నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు

  1. హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్ వెటర్నరీ)(పురుషు లు/మహిళలు): 9 పోస్టులు
  2. కానిస్టేబుల్(యానిమల్ అటెండెంట్)(పురు షులు/మహిళలు): 115 పోస్టులు
  3. కానిస్టేబుల్(కెన్నెల్మన్) (పురుషులు మాత్రమే): 4 పోస్టులు

అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తర గతి, వెటర్నరీలో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సు; కాని స్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయోపరిమితి: 2024 సెప్టెంబరు 10 నాటికి హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబు ల్(కెన్నెల్మన్) పోస్టులకు 18-27 ఏళ్లు; కానిస్టే బుల్(యానిమల్ అటెండెంట్) పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజి కల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పే స్కేల్: హెడ్ కానిస్టేబుల్కు రూ.25,500. కానిస్టేబుల్ – 21,700.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 29

🔷 OFFICIAL WEBSITE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *