Latest jobs in telangana | NICL recruitment 2024 | Rk Tutorial jobs

Latest jobs in telangana | NICL recruitment 2024 | Rk Tutorial jobs

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ జాబ్స్

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఎన్ఐసీఎల్ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతి పదికన క్లాస్-111 కేడర్ లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం. వయసు 1 అక్టోబర్ 2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

సెలెక్షన్: ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేష న్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష న్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ప్రిలిమ్స్: మొత్తం 100 మార్కుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు 35 మార్కులు).

మెయిన్స్: 200 మార్కులకు మెయిన్స్ ఉంటుంది.

ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు 40మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్

( నాలెడ్జ్ (40 ప్రశ్నలు 40 మార్కులు) అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకో వాలి. ఫేజ్I ఆన్లైన్ పరీక్ష సపంబర్ 30స, ఫేజ్ II ఆన్లైన్ పరీక్ష డిసెంబర్ 28న నిర్వహిస్తారు.

🔷 Official website

▪️Join WATSAAP CHANNEL

▪️Join TELEGRAM GROUP

▪️Join WATSAPP GROUP

వెబ్సైట్లో సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *