బెల్, ఘజియాబాద్లో 77 ఇంజనీర్ పోస్టులు
బెల్ ఘజియాబాద్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటె డ్(బీఈఎల్).. తాత్కాలిక ప్రాతిపదికన ట్రెనీ ఇం జనీర్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 77.
» పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్ 1-49, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1-28.
» విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ట్రైనీ ఇంజనీర్-1 పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు ట్రైనీ ఇంజనీర్-1 పోస్టులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది .35,000, .40,000, ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టులకు మొదటి ఏడాది 5.40,000, .45,000, .50,000, నాలుగో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం:రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.11.2024
» రాతపరీక్ష తేది:2024 డిసెంబర్ మొదటి వారం