
సీడాక్ హైదరాబాద్లో..
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 98
- పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజర్/ప్రోగ్రామర్ తదితరాలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 5