ఏపీయూఐఏఎంఎల్లో వివిధ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్).. ఒప్పంద ప్రాతి పదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 09.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్(పీపీపీ సెల్)-02, మేనేజర్ (పీపీపీ సెల్) -01, మేనే జర్ (పీపీపీ సెల్-రోడ్ సెక్టార్)-01, మేనేజర్ (పీపీపీ సెల్-ఫైనాన్స్)-01, సీనియర్ మేనేజ ర్(పీపీపీ సెల్)-01, వైస్ ప్రెసిడెంట్(పీపీపీ సెల్)-01, సీనియర్ మేనేజర్(ఆర్కిటెక్చరల్) -01, సీనియర్ మేనేజర్ (హెచ్ఎర్-అడ్మిన్)- 01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో డిగ్రీ, బీఈ/బీటెక్, బీ.ఆర్క్, ఎంబీఏ, పీ జీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం:అసెస్మెంట్, ఇంటర్వ్యూ, సర్జి ఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. (అభ్యర్థులు సీవీని ఈమెయిల్‌కి పంపించాలి). ఈమె యిల్: ఛ్చుఇఱుచ్చు.జీ.
» ఈమెయిల్ చేయాల్సిన చివరితేది:17.11.2024