జీఆర్ఎస్ఈ, కోల్కతాలో 24 పోస్టులు
కోల్కతాలోని గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 24.
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ -03, డిప్యూటీ జనరల్ మేనేజర్-06, సీని యర్ మేనేజర్-09, మేనేజర్-04, డిప్యూటీ మేనేజర్-02.
» విభాగాలు: టెక్నికల్, మెడికల్, ఫైనాన్స్, » అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో డిప్లొమా, సీఏ, బీఈ / బీటెక్(మెకానిక ల్/ఎలక్ట్రికల్/మెరైన్/ఎలక్ట్రానిక్స్/సివిల్/నా వల్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అను భవం ఉండాలి.
» వయసు: ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ పోస్టులకు 54 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు 48 ఏళ్లు, సీనియర్ మేనేజర్ కు 45 ఏళ్లు, మేనేజరు 42 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ పోస్టులకు rs.1,20,000 నుంచి 5.2,80,000, డీజీఎం పోస్టులకు Rs.80,000
ఎంజీఆర్ పోస్టులకు రూ.60,000 నుంచి
1,80,000
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:
18.11.2024.
» పూర్తి వివరాలకు వెబ్సైట్: