latest government job notifications | SBI Bank junior associates notification 2024

latest government job notifications | SBI Bank junior associates notification 2024

13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరో శుభవార్త

SBI 13,735 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్లో 609 బ్యాక్లాగ్ పోస్టులను కలిపి భర్తీ చేస్తున్నారు.

ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా, JAN 7 వరకు అప్లై చేయవచ్చు. APలో 50, TGలో 342 ఖాళీలున్నాయి.

డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు. మిగతా వారు రూ. 750 చెల్లించాలి.

FEBలో ప్రిలిమ్స్, మార్చి/ ఏప్రిల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.

Official Notification

Official website

▪️Join WATSAAP CHANNEL

▪️Join TELEGRAM GROUP

▪️Join WATSAPP GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *