latest government job notifications 2025 | Latest jobs in telangana

latest government job notifications 2025 | Latest jobs in telangana

నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

◾ఇందులో జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ◾ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

◾ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి 23,000 నుండి 1,05,000 రూ.. జీతం లభిస్తుంది. ఫీజు రూ.300.

◾CBT, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఏప్రిల్లో CBT పరీక్షలు జరగనున్నాయి.

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *