సుప్రీంకోర్టులో…
సుప్రీంకోర్టులో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
- మొత్తం ఖాళీలు: 107
- పోస్టులు: కోర్ట్ మాస్టర్ (షార్ట్యండ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్
- అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: డిసెంబర్ 25
- Official Website
- ▪️అఫిషియల్ వాట్సాప్ ఛానల్
- ▪️ టెలిగ్రామ్ గ్రూప్ లింక్
- ▪️అఫిషియల్ వాట్సాప్ గ్రూప్