
Hello..! Friends….. ఈ నోటిఫికేషన్ లోనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హత ,వయస్సు, పరీక్ష తేదీలు, సెలక్షన్ ప్రాసెస్, చివరి తేదీ అఫీషియల్ నోటిఫికేషన్, ఆఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ ఆర్టికల్ లో తెలుసుకుంటారు. పూర్తిగా చదివిన తర్వాత, మీకు తగిన అర్హత ఉన్నట్లయితే చివరి తేదీ గడవకమునుపే వెంటనే అప్లై చేసుకొని ఉద్యోగం పొందుకోండి.
ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క website సేవ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఈ ఉద్యోగాలను 4455 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దేశంలోని 11 బ్యాంకుల్లో 4455 PO/మేనేజ్మెంట్ ట్రైనీస్ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది. ఈ క్రింద తెలిపిన అర్హతలన్నీ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి.
పోస్టుల వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాలైనటువంటి పోస్టులను భర్తీ చేయనున్నారు
అర్హత వివరాలు :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ పూర్తైన వారు అర్హులు.
Follow Official (This) Website
వయో పరిమితి :-
ఈ నోటిఫికేషన్లైన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులు.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి రిలాక్సేషన్ వర్తిస్తుంది.
Reserve Bank of India jobs Apply With Degree
LIC junior assistant jobs with inter
MTS , Fireman, Driver huge recruitment
ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించి, వాటిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
పరీక్ష వివరాలు :-
అక్టోబర్లో ప్రిలిమ్స్ జరుగుతాయి. అదే నెల లేదంటే నవంబర్లో ఫలితాలు విడుదల చేస్తారు. నవంబర్లో మెయిన్స్ నిర్వహించి.. డిసెంబర్/ జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి/ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. చదివిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ , పరీక్షలోని మార్కులు, పరీక్ష నిర్వహణ సమర సమయము పూర్తి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో చూడవచ్చు.
దరఖాస్తు విధానము :-
ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మీయొక్క వివరాలన్నీ కూడా అప్లై చేయడానికి ఇచ్చిన లింకు ఓపెన్ చేసి సరిగ్గా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.
దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు, ఫీజు చెల్లింపులు చేయవచ్చు. ఈ తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చేయలేరు కాబట్టి వెంటనే ఈ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చదివి వెంటనే అప్లై చేయండి.
అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
CLICK HERE for Daily Current Affairs Tests
CLICKHERE for General knowledge tests
Follow Official (This) Website
మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
ఇలాంటి మరెన్నో
ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
జనరల్ అవేర్నెస్ టెస్టు లు
డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
విద్యా ఉద్యోగ సమాచారం
కెరీర్ సక్సెస్ గైడెన్స్
ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
అన్ని రకాల పరీక్షల ఫలితాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
ధన్యవదాలు