ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో
అప్రెంటిస్లు
చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
మొత్తం 550
సెంట్రల్ ఆఫీస్… దేశవ్యాప్తంగా ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్
ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 సంవత్స
రాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఏడాది.
స్టయిపెండ్ : నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000; అర్బన్ ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి 5.10,000.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్(ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 10