
350 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
క్రెడిట్ ఆఫీసర్ 250, ఇండస్ట్రీ ఆఫీసర్ 75పోస్టులతో పాటు ఇతర ఖాళీలను ప్రకటించింది. జాబిల్ను బట్టి ప్రత్యేక అర్హతలున్నాయి.
మార్చి3నుంచి 24వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇదేకాక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 750 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది.
TGలో 31, APలో 25 ఖాళీలున్నాయి మార్చి 9వరకూ అప్లై చేసుకోవచ్చు.