Job mela in Telangana University

రేపు తెలంగాణ వర్సిటీలో జాబ్ మేళా

డిచ్్పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ

కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్మేళా నిర్వహించనున్నట్లు హెచ్ వోడీ నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

2022- 24 మధ్యలో పీజీ పూర్తైన స్టూడెంట్స్కు హెటీరో డ్రగ్స్ కంపెనీ లో జాబ్ ల కోసం ప్లెస్మెంట్డ్రైవ్ఉంటుందని పేర్కొ న్నారు.

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చదివిన స్టూడెంట్స్ డ్రైవ్ లో పాల్గొనవచ్చని సూచించారు.

క్యాంపస్ లోని కంప్యూటర్సైన్సోల్ లో జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *