ISRO jobs recruitment -2024

ఎల్పీఎస్సీ, తిరువనంతపురంలో 30 పోస్టులు

తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)..వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 30.

» పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-11, టెక్నీషియన్ బి-11, హెవీ వెహికల్ డ్రైవర్(ఎ)-05, లైట్ వెహికల్ డ్రైవర్(ఎ)-02, కుక్-01.

» విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్,మెషినిస్ట్ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్/లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జీ తప్పనిసరిగా ఉండాలి.

» వయసు: 35 ఏళ్లు మించకూడదు.

» వేతనం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400, టెక్నీషియన్ బి పోస్టులకు రూ.21,700 నుంచి 5.69,100, 5. 19,900 ລ້໖ 5.63,200.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.08.2024.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.09.2024.

» పని ప్రదేశాలు: బెంగళూరు, వలియామల.

Official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *