Indian Navy jobs recruitment -2024 | Operator jobs in navy

ఇండియన్ నేవీలో

250 ఎస్ఎస్సీ ఆఫీసర్లు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో 2025, జూన్ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

జనరల్ సర్వీస్ • పైలట్: 24 (ఎయిర్ క్రూ). 21 • లాజిస్టిక్స్ 20 (జీఎస్-ఎక్స్/ హైడ్రో క్యాడర్): 58 నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 20 నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్

కేడర్: 16 ఎడ్యుకేషన్: 15 ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 36 ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్): 42 మొత్తం ఖాళీలు: 250.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమాతో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు రూ.56100, ఇతర ఆలవెన్సులు. ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-00-2021.

🔷 official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *