Grameena Banks recruitment -2024

ఐబీపీఎస్-ఆర్ఆర్ బీల్లో 9,995 గ్రూప్-ఏ, గ్రూప్-బీ పోస్టులు

✳️ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. రీజనల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ )ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-గీఐఐఐ(సీఆ ర్పీ) ద్వారా గ్రూప్ ఎ-ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి-ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» గ్రామీణ బ్యాంక్లు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్ తదితరాలు.

» మొత్తం పోస్టుల సంఖ్య: 9,995.

» పోస్టుల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్ )-5,585, 1-3499, ఆఫీసర్ స్కేల్ 2(అగ్రికల్చర్ ఆఫీసర్)-70, ఆఫీసర్ స్కేల్ 2(లా)-30, ఆఫీసర్ స్కేల్ 2(సీఏ)-60, ఆఫీసర్ స్కేల్ 2(ఐటీ)-94, ఆఫీసర్ స్కేల్ 2(జ నరల్ బ్యాంకింగ్ ఆఫీసర్)-496, ఆఫీసర్ స్కేల్2(మార్కెటింగ్ ఆఫీసర్)-11, ఆఫీసర్ స్కేల్ 2( ట్రెజరీ మేనేజర్)-21, ఆఫీసర్ స్కేల్ 3-129.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 01.06.2024 నాటికి ఆఫీసర్ స్కేల్-1(అసిస్టెంట్ మేనేజర్) 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2(మేనేజర్) 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-3(సీనియర్ మేనేజర్) 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 2.

» ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 2.

» ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: జూలై/ఆగస్ట్ 2024.

» ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్ట్, 2024.

» ఆన్లైన్ మెయిన్స్/సింగిల్ పరీక్ష తేది: సెప్టెంబర్/అక్టోబర్ 2024.

» ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): నవంబర్ 2024.

» ప్రొవిజనల్ అలాట్మెంట్: జనవరి, 2025.

★అప్లై చేయడానికి క్రింద లింక్ నొక్కండి👇

✔️ Click Here

★ అప్లై చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ముందు చెక్ చేసుకుని కరెక్ట్ డేటా ని ఫిల్ చేయండి.

★Thank you , Do follow for more & Please share it with your Friends 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *