తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో 6200 క్లర్క్ ఉద్యోగాలు
🔷 ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS) వివిధ రకాల గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది
🔷 పోస్టుల వివరాలు :-
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనీ అన్ని రకాల బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు.
🔷 అర్హత :-
ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
🔷 వయో పరిమితి :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔷 ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు మూడు విధాలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది
🔷 పరీక్ష వివరాల :-
ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔷 పరీక్ష సిలబస్ :-
🔹 జనరల్ అవేర్నెస్/ ఫైనాన్షియల్
🔹 మెంటల్ ఎబిలిటీ & ఆప్టిట్యూడ్
🔹 జనరల్ ఇంగ్లీష్
🔹 క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్
🔹 న్యూమరికల్టీ ఎబిలిటీ
ఈ ఉద్యోగాలకు పైన చెప్పిన సిలబస్ నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది
🔷 దరఖాస్తు విధానము :-
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
🔷 దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు 01/07/2024 నుండి 27/07/2024 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
🔷 అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
🔷 ఇలాంటి ఉద్యోగ వివరాల కోసము క్రింది గ్రూపులో జాయిన్ అవ్వండి ⬇️
🔷 ఇలాంటి మరెన్నో
▪️ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
▪️కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
▪️ జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
▪️జనరల్ అవేర్నెస్ టెస్టు లు
▪️డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
▪️విద్యా ఉద్యోగ సమాచారం
▪️ కెరీర్ సక్సెస్ గైడెన్స్
▪️ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
▪️ అన్ని రకాల పరీక్షల ఫలితాలు
▪️ ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
▪️ ఇవన్నీ కూడా మన యొక్క Website ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
▪️ పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
▪️ మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
▪️ దయచేసి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి.
▪️ ధన్యవాదాలు 🙏