
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ :-
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది
పోస్టుల వివరాలు :-
నోటిఫికేషన్లు గ్రామ సచివాలయ అధికారి, క్లర్క్, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత :-
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు ఇంటర్, డిగ్రీ, సెట్ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితి :-
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 లోపు వయస్సు గల వారు అర్హులు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పీడబ్ల్యుడి క్యాండిడేట్స్ కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
పరీక్ష వివరాల :-
ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ లో ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష కండక్ట్ చేస్తారు.
పరీక్ష సిలబస్ :-
పరీక్షకు సంబంధించి పూర్తి సిలబస్ సబ్జెక్టులు అన్ని వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు
దరఖాస్తు విధానము :-
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి మీ వివరాలన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఏలాంటి ఫీజు కట్టడం అవసరం లేదు, వెబ్సైట్ లింకు క్రింద ఇవ్వడం జరిగింది.
దరఖాస్తుకు చివరి తేది :-
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 29/06/2024 నుండి చివరి తేదీ 8 జూలై 2024 వరకు అప్లై చేసుకోవచ్చు.
అఫిషియల్ నోటిఫికేషన్ & వెబ్సైట్ :-
అలాగే ప్రతీరోజూ కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది
Click Here for Daily Current Affairs Tests
Click Here for General knowledge tests
మన యొక్క టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
ఇలాంటి మరెన్నో
ప్రభుత్వ ప్రైవేటు & ఉద్యోగాలు
కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్టు లు
జనరల్ నాలెడ్జ్ టెస్టు లు
జనరల్ అవేర్నెస్ టెస్టు లు
డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారం
విద్యా ఉద్యోగ సమాచారం
కెరీర్ సక్సెస్ గైడెన్స్
ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ అప్డేట్స్
అన్ని రకాల పరీక్షల ఫలితాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల చివరి తేదీ తెలియజేసే అలర్ట్స్
ఇవన్నీ కూడా మన యొక్క Website ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకోవచ్చు.
పై వాటన్నిటిని మీరు పొందుకోవాలంటే వెంటనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి
ధన్యవదాలు