Department of posts recruitment 2024
★పోస్టులు : పోస్టల్ అసిస్టెంట్
★ ఖాళీలు :
ఈ శాఖలో మొత్తము పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 30,041 ఖాళీలు ఉన్నాయి
★ అర్హత :
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పదవ తరగతి చదివితే సరిపోతుంది
★ అనుభవం:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
★ వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారందరూ అర్హులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోచాడలింపు ఉంటుంది.
★జీతం :-
ఈ ఉద్యోగాలకు 25వేల జీతము ఇవ్వడం జరుగుతుంది
★ఫీజు :
ఈ ఉద్యోగాలకు 100/- రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, మహిళలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏలాంటి ఫీజు ఉండదు.
★ సెలక్షన్ ప్రాసెస్ :-
కేవలం అకాడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఎలాంటి ఇంటర్వ్యూ కానీ రాత పరీక్ష కాని ఉండదు.
★ పూర్తి వివరాలకు క్రింద లింకు క్లిక్ చేయండి